కార్మికులకు ఫుడ్ మీల్స్ పంపిణీ చేసిన గవర్నర్
- April 06, 2020
బహ్రెయిన్:క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్, కరోనా క్రైసిస్ కారణంగా ఎఫెక్ట్ అయిన కార్మికుల్ని ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు వెల్లడించింది. గవర్నరేట్లో ఛారిటబుల్ క్యాంపెయిన్ని ప్రారంభించామనీ, ఫుడ్ మీల్స్ని కార్మికులకు అందిస్తున్నామనీ చెప్పారు. కాగా, మీల్ ప్రిపరేషన్ హెడ్ క్వార్టర్ని హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా సందర్శించారు. తొలి రోజు క్యాంపెయిన్ సందర్భంగా 1100 ఫుడ్ మీల్స్ని వలస కార్మికులకు అందజేశారు. ఈ సంఖ్య ముందు ముందు మరింత పెంచనున్నారు. కరోనా క్రైసిస్ ముగిసేవరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







