ఐఫా ఉత్సవాల్లో శ్రీమంతుడుకి అవార్డు
- January 26, 2016
ఐఫా ఉత్సవాల్లో రెండో రోజైన సోమవారం శ్రీమంతుడు చిత్రానికి మహేశ్‌బాబుకు ఉత్తమ కథానాయకుడు అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి మహేశ్‌బాబు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా స్పందించారు. దర్శకుడు కొరటాల శివ లేనిదే ఈ ఘనత సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు. అదేవిధంగా తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీమంతుడు చిత్రానికి మొత్తం ఆరు అవార్డులు లభించాయి. * ఉత్తమ నటుడు మహేశ్‌బాబు * ఉత్తమ నటి శ్రుతిహాసన్ * ఉత్తమ సహాయ నటుడు జగపతిబాబు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







