దుబాయ్:పోలీసులను ఎగతాళి చేస్తూ ఆన్ లైన్ లో వీడియో పోస్ట్ చేసిన ఆసియా వ్యక్తి అరెస్ట్
- April 08, 2020
దుబాయ్:డ్యూటీలో ఓ పోలీస్ ఆఫీసర్ ను కించపరిచేలా వ్యవహరించిన ఓ అసియా వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ డిస్ట్రిక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఓ పోలీస్ ఆఫీసర్ ను వీడియో తీసిన నిందితుడు..తర్వాత ఆ వీడియోకు ఎమోజీలను యాడ్ చేసి పోలీసును ఎగతాళి చేసేలా రూపొందించాడు. ఆ తర్వాత వీడియోను ఆన్ లైన్ అప్ లోడ్ చేశాడు. అయితే..వీడియో విషయం పోలీసుల వరకు వెళ్లటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వీడియో అప్ లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. న్యాయపరమైన విచారణకు తరలించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







