ఆర్టికల్ 14 రెసిడెన్స్ 3 నెలల పొడిగింపుకు అవకాశం
- April 11, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - రెసిడెన్సీ ఎఫైర్స్ సెక్టార్, టెంపరరీ రెసిడెన్స్ ఆఫ్ ఆర్టికల్ 14ని మూడు నెలల పాటు పొడిగిస్తూ ఈ మేరకు ఆన్లైన్ సర్వీస్ని ప్రారంభించింది. 3 దినార్ల రుసుముతో ఆన్లైన్ విధానంలో ఈ పొడిగింపుని పొందవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ వెబ్సైట్ని సందర్శించవచ్చు.
https://eres.moi.gov.kw/individual/en/auth/login
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







