అల్‌ ఫుర్జాన్‌ క్యాంపెయిన్‌ని ప్రారంభించిన ఎంఎంఇ

- April 13, 2020 , by Maagulf
అల్‌ ఫుర్జాన్‌ క్యాంపెయిన్‌ని ప్రారంభించిన ఎంఎంఇ

కతార్: మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌, అల్‌ ఫుర్జాన్‌ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. రెసిడెన్షియల్‌ నైబర్‌హుడ్స్‌ని ఇన్‌ఫెక్షన్‌ రహితంగా మార్చడం, అలాగే పరిశుభ్రంగా వుంచడం ఈ కాంప్రహెన్సివ్‌ క్యాంపెయిన్‌ ముఖ్య ఉద్దేశ్యం. అన్ని మునిసిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మినిస్ట్రీకి చెందిన స్పెషలైజ్డ్‌ ఏజెన్సీస్‌ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్నల్‌ స్ట్రీట్స్‌, రెసిడెన్షియల్‌ కాంప్లెక్సులు, మెయిన్‌ స్ట్రీట్స్‌కి సమాతరంగా వున్న ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్‌ని ఉధృతంగా చేపడుతున్నారు. పర్యావరణ రహిత డిస్‌ఇనెఫెక్టెంట్లను వినియోగిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ - జనరల్‌ క్లీనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ ముక్బిల్‌ మధూర్‌ అల్‌ షమ్మారి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com