షాపింగ్ కోసం ఆన్లైన్ అపాయింట్మెంట్
- April 13, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, షాపింగ్ అపాయింట్మెంట్ ప్లాట్‌ఫామ్ కి సంబంధించి ట్రయల్ వెర్షన్‌ని ప్రారంభించింది. సిటిజన్ అలాగే రెసిడెంట్స్, షాపింగ్ కోసం తమ టైం ని బుక్ చేసుకోవడం ఈ చర్యకు ఉద్దేశ్యం. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ సిస్టమ్ ని లాంఛ్ చేశారు. షాపింగ్ డేట్ మరియు టైమ్ లను ఈ మేరకు ముందే వినియోగదారులు నిర్దేశించుకోవాలి. ఫిష్ మార్కెట్, స్లాటర్ హౌస్‌లు, కో-ఆపరేటివ్ స్టోర్స్, సెంట్రల్ మార్కెట్స్ వంటి వాటి కోసం టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి వుంటుంది. సివిల్ ఐడీ అలాగే సీరియల్ నెంబర్ని వెబ్సైట్లో పొందుపర్చడం ద్వారా స్లాట్ బుక్ చేసుకునే వీలుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో ఎక్కువ జనం ఒకే చోట గుమికూడకుండా ఈ చర్యలు చేపడుతోంది కువైట్.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







