ఏపీ సరిహద్దుల్ని పూర్తిగా మూసివేశాం:డీజీపీ సవాంగ్
- April 13, 2020
అమరావత: ఏపీ సరిహద్దుల్ని పూర్తిగా మూసివేశాం: డీజీపీ సవాంగ్ చెప్పారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నిత్యావసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామన్నారు. అత్యవసర రవాణా పాసులు జారీ చేస్తామని, పాస్లు తీసుకునే వారు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







