అమెరికాలో టోర్నాడోల బీభత్సం...12 మంది మృతి
- April 13, 2020
అమెరికాలో టోర్నాడోలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆదివారం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో టోర్నాడోలు బీభత్సం సృష్టించాయి. ఈ టోర్నాడోలతో 12 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మిస్సిసిప్పీలో ఏడుగురు మృతి చెందగా.. అర్కాన్సాలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. టోర్నాడోల ధాటికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుమారు 39 చోట్ల టోర్నాడోలు మహావిలయం సృష్టించాయి. లూసియానా, టెక్సాస్, మిసిసిప్పీ వంటి రాష్ట్రాల్లో టోర్నాడోలు విరుచుకుపడ్డాయి.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







