ఒమన్‌లో ఇద్దరు వలసదారుల అరెస్ట్
- April 14, 2020
మస్కట్: ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్, ఇద్దరు వలస కార్మికుల్ని అరెస్ట్ చేశారు. మనుషులు తినడానికి తగిన ప్రమాణాల్లేని ఆహారాన్ని సలాలా విలాయత్ మరియు దోఫార్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నందున నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మినిరస్టీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ మరియు వాటర్ రిసోర్సెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దోఫార్ మునిసిపాలిటీ సహకారంతో ఇన్స్పెక్టర్స్ ఈ తనిఖీలు నిర్వహించారు. నిందితులు వెజిటబుల్స్, ఫ్రూట్స్ మరియు ఫిష్‌ని విక్రయిస్తున్నట్లు తెలిపారు అధికారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం చేయడం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







