మస్కట్ : పవిత్ర రమదాన్ మాసంలో అధికారిక పనివేళలను ప్రకటించిన ఒమన్
- April 16, 2020
పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, అలాగే ఇతర రాష్ట్ర పరిపాలన విభాగాల ఉద్యోగుల అధికారిక పనివేళలను ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పవిత్ర మాసంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనివేళలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. అలాగే ప్రైవేట్ రంగంలోని కంపెనీలు, వివిధ సంస్థల్లో పని చేస్తున్న ముస్లింల పని వేళలను తగ్గిస్తూ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. రోజులో ఆరు గంటలు మాత్రమే పనివేళలుగా ప్రకటించింది. లేదంటే వారంలో 30 గంటలు పనివేళలుగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







