తెలంగాణ:700 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- April 16, 2020
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గురువారం అనూహ్యంగా పెరిగాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 700కి చేరింది. రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గురువారం కరోనా బారిన పడి కోలుకున్న 68 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 186 మందిని డిశ్చార్జ్ చేశారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







