రియాద్: పవిత్ర రమదాన్ మాసంలో ఇంట్లోనే ప్రార్ధనలు చేయాలని మతపెద్దల పిలుపు
- April 20, 2020
రియాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత సమయంలో పవిత్ర రమదాన్ ప్రార్ధనలను ఇళ్లలోనే చేయాలని మతపెద్దలు పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ముస్లింలు అందరూ కరోనా వైరస్ కట్టడికి సహకరించేలా ఆయా దేశాల సూచనలను పాటించాలని సీనియర్ స్కాలర్స్ మండలి కార్యదర్శి కోరారు. లాక్ డౌన్, కర్ఫ్యూ అమలులో ఉన్న దేశాల్లో దేశ నిబంధనలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దని సూచించారు. అలాగే పవిత్ర రమదాన్ మాసంలో ఎలాంటి సామూహికంగా నిర్వహించే ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదని కూడా స్కాలర్స్ మండలి కోరింది. ఇఫ్తార్, సుహూర్ లను నిర్వహించొద్దని, ఎవరూ గుమిగూడొద్దని పిలుపనిచ్చింది.
తాజా వార్తలు
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!







