కరోనా వైరస్‌పై పోరులో మెరుగైన సహకారం అవసరం.!
- April 20, 2020
రియాద్: గ్రూప్ 20 మేజర్ ఎకానమీస్‌కి సంబంధించిన హెల్త్ మినిస్టర్స్, వర్చువల్ మీటింగ్ ద్వారా కరోనా వైరస్ (కోవిడ్19)పై పోరాటం గురించి చర్చించారు. సౌదీ జి20 సెక్రేటేరియట్ ఈ విషయాన్ని వెల్లడించింది. సౌదీ అరేబియా మానిస్టర్ ఆఫ్ హెల్త్ తవాఫిక్ అల్ రబియా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రజల ప్రాణాల్ని కాపాడటం, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీని పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై హెల్త్ మినిస్టర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పరస్పర సహకారం, సాంకేతికత అందిపుచ్చుకోవడం, సమాచారాన్ని పంచుకోవడం వంటి విధానాల ద్వారా కరోనాపై ఉమ్మడి పోరు జరపాల్సి వుంటుందని మినిస్టర్స్ పేర్కొన్నారు. హెల్త్ సిస్టవ్‌ుతోపాటు, ఎననామిక్ సిట్యుయేషన్‌ని కూడా కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని మినిస్టర్స్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







