కరోనా క్రైసిస్: ఎంప్లాయర్ తన వద్ద ఎంప్లాయీ పాస్‌పోర్ట్ వుంచుకోవచ్చా?
- April 20, 2020
ప్రశ్న: నా పాస్‌పోర్ట్‌ని నా ఎంప్లాయర్ తన వద్ద వుంచుకున్నారు. నన్ను మాత్రం విధుల నుంచి తొలగించారు. పాస్‌పోర్ట్ అడిగితే, యూఏఈ నుంచి బయటకు వెళ్ళిపోతేనే పాస్‌పోర్ట్ ఇస్తానని చెబుతున్నారు. ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ ప్రయాణీకుల విమానాలు లేనప్పుడు ఎంప్లాయర్(యజమాని), ఎంప్లాయీ(ఉద్యోగి) పాస్‌పోర్ట్‌ని వుంచుకోవచ్చా.?
సమాధానం: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (MOI,UAE) జారీ చేసిన సర్క్యులర్ 262 - 2002 ప్రకారం, ఎంప్లాయర్స్, ఎంప్లాయీస్ పాస్‌పోర్ట్‌ని తమ వద్ద వుంచుకోవడం నిషిద్ధం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అలా చేయడానికి వీలుంటుంది. ఒకవేళ ఎంప్లాయీ(ఉద్యోగి) ఉద్దేశ్యపూర్వకంగా ఎంప్లాయర్(యజమాని) వద్ద పాస్‌పోర్ట్ వుంచితే అది నేరం కాదు. దీనికి సంబంధించి రాతపూర్వకమైన కన్సెంట్ని ఎంప్లాయీ, ఎంప్లాయర్‌కి ఇవ్వాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మీ ఎంప్లాయర్ గనుక మీ పాస్‌పోర్ట్ ఇవ్వడానికి నిరాకరిస్తే, మినిస్ట్రీ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్కి ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడానికి ఆస్కారం వుంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







