జూన్ 21న ముగియనున్న అకడమిక్ ఇయర్
- April 20, 2020
దోహా :గవర్నమెంట్ స్కూల్స్‌కి అకడమిక్ ఇయర్ జూన్ 21తో ముగుస్తుందని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ మొహమ్మద్ అహ్మద్ అల్ బిష్రి చెప్పారు. 1 నుంచి 11 గ్రేడ్స్‌కి చెందిన విద్యార్థులు డెస్టెన్స్ లెర్నింగ్‌ని మే 7తో కంక్లూడ్ చేస్తారు. 12 గ్రేడ్ విద్యార్థులు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు తమ స్టడీ కొనసాగించాల్సి వుంటుంది. కాగా, ప్రైవేట్ స్కూల్స్ తమ అకడమిక్ ఇయర్‌ని ముగించడం లేదా తగ్గించడం అనేదానికి సంబంధించి మినిస్ట్రీ ఓ సర్క్యులర్ విడుదల చేసిందని చెప్పారు. వచ్చే ఏడాది రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిమోట్ ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులు - స్కూల్ మధ్య జరుగుతందని వెల్లడించారు. పేరెంట్స్ నుంచి ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 60020020 అలాగే కాల్ సెంటర్ నెంబర్ 155 అందుబాటులో వుంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







