అధిక ధరలకు సిమెంట్ విక్రయం, షాప్స్పై రెయిడ్
- April 22, 2020
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీస్, బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయిస్తున్న షాప్లపై రెయిడ్స్ నిర్వహించడం జరిగింది. అధిక ధరలకు సిమెంట్ సహా బిల్డింగ్ మెటీరియల్స్ని విక్రయిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ సోదాల్లో 4 ఎస్టాబ్లిష్మెంట్స్ని షట్డౌన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టానికి వ్యతిరేకంగా ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ వ్యవహరిస్తున్నాయనీ, వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఎసిపి పేర్కొంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







