గ్రోసరీ స్టోర్స్‌లో ఇ-పేమెంట్ మెషీన్స్ తప్పనిసరి
- April 22, 2020
రియాద్: అన్ని గ్రోసరీ స్టోర్స్ అలాగే సప్లయ్ షాప్స్, ఎలక్ట్రానిక్ పేమెంట్ (ఇ-పేమెంట్) మెథడ్స్‌ని పాటించాలనీ అధికారులు స్పష్టం చేశారు. మే 10 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. క్యాష్ సర్క్యులేషన్‌ని తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. సౌదీ అరేబియన్ మానెటరీ అథారిటీ, మినిస్ట్రీస్ ఆఫ్ కామర్స్, మునిసిపల్, రూరల్ ఎఫైర్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో నగదు చెలామణీని తగ్గించడం కూడా కీలక పాత్ర పోషించనుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







