23 శాతం ఫీజులు తగ్గించిన ప్రైవేట్ స్కూల్స్
- April 22, 2020
మనామా:బహ్రెయిన్‌లో మొత్తం 38 ప్రైవట్ స్కూల్స్ 5 నుంచి 23 శాతం వరకు ఫీజుల్ని తగ్గించినట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మాజిద్ బిన్ అలి అల్ నుయైమి చెప్పారు. డాక్టర్ అల్ నుయైమి, కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ రిమోట్ సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 2020 వరకు ఇన్స్టాల్మెంట్స్లో ఫీజులు చెల్లించేలా తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించేందుకు స్కూల్ యాజమాన్యాలు అంగీకరించినట్లు వివరించారాయన. కాగా, గత గ్రాంట్లను ఖర్చు చేయని కారణంగా 19 స్కూల్స్‌కి కొత్త గ్రాంట్స్ మంజూరు చేయడంలేదని మినిస్ట్రీ వివరించింది. హెల్త్ గ్రౌండ్స్ నేపథ్యంలో టీచర్లకు అండగా వుండాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!