మోటరిస్టులకు గ్లోవ్స్, మాస్క్‌ల పంపిణీ
- April 22, 2020
దోహా:కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచే క్రమంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, అల్ ఖోర్ సిటీలో వాహనదారులకు మాస్క్‌లు, గ్లోవ్స్‌ని పంపిణీ చేశారు. అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావొద్దంటూ వాహనదారులకు సూచించారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తే, మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించాలని సూచించడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలనీ, వేగ పరిమతిని పాటించాలనీ, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. కిడ్జ్మాండో దోహా, ఔరా ఎంటర్టైన్మెంట్, పల్మా హాస్పిటాలిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







