మస్కట్: మోసం, చోరీకి పాల్పడిన ఆరుగురి అరెస్ట్
- April 30, 2020
మస్కట్:బ్యాంక్ ఖాతాదారులను మాయమాటలతో బురిడి కొట్టించి ఖాతాలో డబ్బులు కాజేస్తున్న ముఠా ఆటకట్టించారు రాయల్ ఒమన్ పోలీసులు. ముఠాలోని ఆరుగురు ప్రవాసీయులు బ్యాంక్ ఖతాదారులకు..తమ బ్యాంక్ కార్డు బ్లాక్ అవుతుందని టెక్ట్స్ మెసేజ్ చేసేవారని పోలీసులు వివరించారు. ఖాతాదారులు కంగారులో ఉండగానే వారి నుంచి బ్యాంక్ వివరాలు సేకరించి డబ్బులను కాజేసేవారు. బాధితుల ఫిర్యాదుతో ఆరుగురు ప్రవాసీయుల ముఠాను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నగదు బహుమతులు గెలుచుకున్నట్లు, లక్కీ లాటరీ తగిలిందని లేదంటే బ్యాంక్ కార్డు బ్లాక్ అయిందని ఎవరైనా ఫోన్ చేసి అకౌంట్ వివరాలు అడిగితే అస్సలు చెప్పకూడదని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు