ఇల్లీగల్ వెండర్స్‌పై ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉక్కుపాదం
- May 01, 2020
మస్కట్: దోఫార్ గవర్నరేట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డెవలప్మెంట్ ఇన్స్పెక్టర్స్, ఇల్లీగల్ స్ట్రీట్ వెండర్స్‌పై ఉక్కుపాదం మోపారు. రమదాన్ ఫుడ్ పేరుతో సరైన హెల్త్ స్టాండర్డ్స్ లేకుండా ఆహార పదార్థాల్ని తయారు చేస్తూ విక్రయిస్తున్న స్ట్రీట్ వెండింగ్ షాపుల్ని తొలగించారు అధికారులు. విలాయత్ ఆఫ్ సలాలాలోని పలు ప్రాంతాల్లో స్ట్రీట్ వెండర్స్ ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







