సౌదీ అరేబియా:పుకార్లు వ్యాప్తి చేసిన వ్యక్తి అరెస్ట్
- May 02, 2020
రియాద్:కరోనావైరస్ (COVID-19) వ్యాప్తిని అరికట్టడానికి తీసుకున్న చర్యలకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసినందుకు 30 వయస్సు గల సౌదీ పౌరుడుని అరెస్ట్ చేశారు.
వైరల్ అయిన వీడియోలో నిందితుడు కనిపించాడు. రియాద్ పోలీసులు తగిన దర్యాప్తు చేసిన తర్వాత ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు రియాద్ పోలీస్ ప్రతినిధి కల్నల్ షేకర్ బిన్ సులైమాన్ అల్-తువైజ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







