H1B వీసాదారులకు ఊరట...
- May 03, 2020
అమెరికా:అమెరికాలో భారత్ సహా వివిధ దేశాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారికి తుంపి సర్కార్ భారీ ఊరటనిచ్చింది. పలు కారణాలతో ఇప్పటికే నోటీసులు అందుకున్న హెచ్1బీ వీసాదారులు, గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు తమ వివరణ ఇచుకునేందుకు, అలాగే పత్రాలను సమర్పించడానికి మరో రెండు నెలలు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ట్రంప్ సర్కార్.
దీంతో హెచ్1బీ, గ్రీన్‌కార్డులకు గడువును మరో 60 రోజులు పెంచినట్టుగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కాగా వివిధ దేశాల నుంచి వలస వెళ్లి అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు కోసం పెట్టుకున్న గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు రెండున్నర లక్షల వరకు పెండింగ్ లో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







