ఒమన్ లో కరోనా కేసుల వివరాలు...
- May 03, 2020
మస్కట్:ఒమన్ లో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 2548 ఇప్పటి వరకు 750 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారు 12 మంది మరణించారు.ఒమన్ ప్రభుత్వం కరోనా టెస్టులు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 40,000 పైగా కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఆదివారం 85 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు







