రాజకీయ ప్రస్థానం హైదరాబాద్ నుంచే : చంద్రబాబు నాయుడు
- January 28, 2016
తెలుగు వారికి ఆపద వస్తే అర్ధరాత్రైనా వచ్చి కాపాడుకుంటానని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి యూసఫ్‌గూడ కృష్ణకాంత్ పార్కులో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలబెట్టిన ఘనత తమదేనని వివరించిన చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







