మనామా:పోలీస్‌లకు ఫేస్ మాస్క్‌ల పంపిణీ
- May 06, 2020
మనామా:సదరన్ గవర్నరేట్, 2,50 మెడికల్ ఫేస్ మాస్క్‌లను పోలీస్ డైరెక్టరేట్‌కి అందించింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఈ మాస్క్‌లు, పోలీసులకు ఉపకరించనున్నాయి. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. సోషల్ ప్రోగ్రామ్స్ అండ్ కమ్యూనిటీ ఎఫైర్స్ డైరెక్టర్ మొహమ్మద్ హస్సామ్ అల్ ఫావ్ మరియు సదరన్ పోలీస్ డైరెక్టరేట్ కమ్యూనిటీ పోలీస్ చీఫ్ మేజర్ హెలాల్ అల్ దోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







