బెవరేజ్ బ్రాండ్ కంటెంట్స్‌పై ప్రభుత్వం ప్రకటన
- May 06, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్, వింటో బెవరేజ్ శాంపిల్ పరీక్షల విషయమై ప్రకటన వెల్లడించింది. కన్‌జంప్షన్ కోసం ఇది భద్రమైనదేనని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా వంటో బెవరేజ్‌కి సంబంధించి కొన్ని పుకార్లు రాగా, మినిస్ట్రీ కొన్ని శాంపిల్స్‌ని పరీక్షల కోసం సేకరించి, పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో వాడే కలర్ ప్రమాదకరమైనదంటూ ప్రచారం జరిగింది. కాగా, ఫుడ్ కంపెనీలు, ఆయా రంగుల వినియోగంపై స్పష్టతనివ్వాలనీ, పిల్లలపై ప్రభావం చూపే రంగుల వినియోగం ఆహార పదార్థాల్లో మానెయ్యాలనీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?