కరోనా వైరస్: నిబంధనల్ని సడలించిన బహ్రెయిన్
- May 07, 2020
మనామా: బహ్రెయిన్‌లో షాప్స్ అండ్ ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రైజస్ తెరుచుకోనున్నాయి. అయితే ఇన్‌హౌస్ డిన్నర్స్కి సంబంధించి రెస్టారెంట్లు మూసివేయబడి వుంటాయి. హెల్త్ మినిస్ట్రీ ఈ మేరకు ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నుంచి కఠినమైన నిబంధనలు అమల్లో వున్నాయి బహ్రెయిన్‌లో. అయితే క్రమక్రమంగా కొన్ని సడలింపులు ఇస్తూ వస్తున్నారు. కాగా, సడలింపుల అనంతరం కూడా ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్‌లు వేసుకోవాలని, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ అధికార యంత్రాంగం సూచిస్తోంది. సినిమా ది¸యేటర్లు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సెలూన్స్ మూసివుంటాయి. బహ్రెయిన్‌లో మొత్తం 3,720 ఇన్ఫెక్షన్స్ నమోదయ్యాయి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







