రీపాట్రియేట్స్ని టార్గెట్ చేసిన స్పామర్స్
- May 07, 2020
మస్కట్: తమ పౌరుల్ని స్వదేశాలకు తరలించేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తున్న వేళ, స్పామర్స్ పంజా విదిలిస్తున్నారు.. స్పామర్స్ ధాటికి రిపాట్రియేట్స్ దారుణంగా నష్టపోయే అవకాశం వుంది. ఎంబసీ అధికారులమని చెప్పి కొందరు స్పామర్స్, అమాయకుల్ని లక్ష్యంగా చేసుకుని బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, ఓటీపీలను సేకరించి, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపత్యంలో ఆయా దేశాలకు చెందిన ఎంబసీలు, తమ పౌరులకు పలు సూచనలతో కూడిన హెచ్చరికలు చేస్తున్నాయి. ఓటీపీలు ఎవరికీ ఇవ్వరాదనీ, బ్యాంక్ డిటెయిల్స్ విషయంలో జాగ్రత్తగా వుండాలనీ, స్పామర్స్ సందేశాలను చూసి మోసపోకుండా ఎంబసీల అధికారిక వెబ్సైట్లలో సమాచారాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా ఎయిర్‌లైన్ సంస్థలు కూడా ఈ విషయమై ప్రయాణీకుల్ని అప్రమత్తం చేస్తున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







