అసభ్యకర ప్రవర్తన: మహిళ అరెస్ట్‌

- May 07, 2020 , by Maagulf
అసభ్యకర ప్రవర్తన: మహిళ అరెస్ట్‌

మనామా:ఓ విదేశీ మహిళ ఒకరు అసభ్యకరంగా వ్యవహరించడంతో ఆమెను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అసభ్యకరంగా వ్యవహరిస్తూ, ఇందుకు సంబంధించిన ఫొటోల్ని ఆమె సోషల్‌ మీడియాలో పెట్టినట్లు అధికారులు తెలిపారు. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ ఫోరెన్సిక్‌ సైన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. విచారణ అనంతరం 26 ఏళ్ళ మహిళను అరెస్ట్‌ చేయడం జరిగిందనీ, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి ఆమెను రిఫర్‌ చేశామనీ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com