కర్‌ఫ్యూ సడలింపుతో కార్యాలయాలకు వస్తున్న వర్కర్స్
- May 07, 2020
రియాద్: సౌదీ క్యాపిటల్‌లో కర్‌ఫ్యూ జడలింపుల నేపథ్యంలో ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ఏప్రిల్ 26 నుంచి ఈ సడలింపులు ప్రారంభమయ్యాయి. మక్కా అలాగే సమీపంలోని ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లో సడలింపుల నేపథ్యంలో పబ్లిక్ మూమెంట్ కన్పిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సడలింపులు సిటీ లిమిట్స్‌లో ఇచ్చారు. ఏప్రిల్ 26 నుంచి మే 13 వరకు ఇవి వర్తిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య మూమెంట్‌పై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. పాక్షిక సడలింపులతో కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో పని తిరిగి ప్రారంభమయ్యిందని ఫైనాన్షియల్ అనలిస్ట్ ఒకరు చెప్పారు. కంపెనీ, మాస్క్‌లను గ్లవ్స్‌లను తమ ఉద్యోగులకు అందిస్తుందని తెలిపారాయన.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష