ఆన్లైన్ ద్వారా రెంటల్ కాంట్రాక్టుల రెన్యువల్
- May 07, 2020
మస్కట్ మునిసిపాలిటీ, రెంటల్ అగ్రిమెంట్లను సనద్ కార్యాలయాలు, రియల్ ఎస్టేట్ కార్యాలయాలు, మస్కట్ మునిసిపాలిటీ వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. సనద్ కార్యాలయాల ద్వారా కొత్త కాంట్రాక్టులు అలాగే క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. మస్కట్ మునిసిపాలిటీ వెబ్సైట్లో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వీలుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







