30,000 కాప్టగాన్ పిల్స్‌తో పట్టుబడ్డ డ్రగ్ డీలర్
- May 08, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, 30,000 కాప్టగాన్ పిల్స్‌తో ఓ డ్రగ్ డీలర్‌ని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. నెల రోజుల క్రితం వీటిని స్మగుల్ చేసినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, డ్రగ్ డీలర్‌ని అరెస్ట్ చేశారు. ఈ తరహా నేరాల కింద గతంలోనూ నిందితుడు అరెస్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు. కువైట్‌లోకి ఈ డ్రగ్ డీలర్ డ్రగ్స్‌ని స్మగుల్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు రోజులపాటు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సిబ్బంది, డ్రగ్ డీలర్‌పై నిఘా పెట్టారు. సీక్రెట్ సోర్స్ ద్వారా డ్రగ్ డీలర్‌ని కలిసి, కాప్టగాన్ పిల్స్ కోసం ప్రయత్నించడం జరిగింది. అలా నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన