షాపింగ్ అపాయింట్మెంట్స్ కొనసాగుతాయ్
- May 09, 2020
కువైట్: కాంప్రహెన్సివ్ కర్ఫ్యూ పీరియడ్ నేపథ్యంలో షాపింగ్ అపాయింట్మెంట్స్ విధానం కొనసాగుతుందని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పేర్కొంది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రతి ఒక్కరికీ వారంలో ఒక్క రోజు మాత్రమే అపాయింట్మెంట్ దొరుకుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారిక్ అల్ ముజార్రమ్ మాట్లాడుతూ, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, కాంప్రహెన్సివ్ కర్ఫ్యూని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్తింపజేస్తున్నారు. మే 10 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. మే 30 వరకు ఇది పూర్తిగా అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







