ముసాఫా ప్రాంంలో స్టెరిలైజేషన్ మరియు టెస్టింగ్ క్యాంపెయిన్
- May 09, 2020
అబుధాబి హెల్త్ డిపార్ట్మెంట్, ముసాఫా ప్రాంతంలో స్టెరిలైజేషన్ క్యాంపెయిన్ని ప్రారంభించబోతోంది. అలాగే రెసిడెంట్ వర్కర్స్ కోసం ఉచిత కోవిడ్19 పరీక్షలు కూడా నిర్వహిస్తారు. సంబంధిత అథారిటీస్ సాయంతో హెల్త్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాల్ని చేపట్టనుంది. ముసాఫా ప్రాంతంలో స్క్రీనింగ్ ప్రాసెస్‌ని వర్కర్స్ కోసం చేపడతారు. టెస్టింగ్ సెంటర్స్‌కి వెళ్ళేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. రెసిడెన్సీ కండిషన్స్‌ని ఉల్లంఘించేవారికి ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులూ కలగవు స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ సందర్భంగా. కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకు పలు భాషల్లో అవగాహనా కార్యక్రమాల్ని సైతం నిర్వహించనున్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







