ఇరాక్‌ పార్లమెంటులో అల్‌ కాదిమి ప్రభుత్వం కాన్ఫిడెన్స్‌ ఓటు సంపాదించడంపై హర్షం

- May 09, 2020 , by Maagulf
ఇరాక్‌ పార్లమెంటులో అల్‌ కాదిమి ప్రభుత్వం కాన్ఫిడెన్స్‌ ఓటు సంపాదించడంపై  హర్షం

దోహా:ఇరాకీ పార్లమెంట్‌లో ప్రైమ్ మినిస్టర్‌ ముస్తఫా అల్‌ కాదిమి నేతృత్వంలోని ప్రభుత్వం కాన్ఫిడెన్స్‌ ఓటు సాధించడం పట్ల ఖతార్‌ హర్షం వ్యక్తం చేసింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సోదర దేశం ఇరాక్‌ అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా కువైట్‌ ఆకాంక్షించింది. ఖతార్‌ నుంచి ఇరాక్‌కి అన్ని వేళలా తగిన మద్దతు వుంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com