డోనాల్డ్‌ ట్రంప్‌తో కింగ్‌ సల్మాన్‌ ఫోన్‌ సంభాషణ

- May 09, 2020 , by Maagulf
డోనాల్డ్‌ ట్రంప్‌తో కింగ్‌ సల్మాన్‌ ఫోన్‌ సంభాషణ

రియాద్‌: సౌదీ అరేబియా కింగ్‌ సల్మాన్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఇరు దేశాల మధ్యా బలమైన డిఫెన్స్‌ రిలేషన్‌ షిప్‌పై ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్యా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఎనర్జీ మార్కెట్స్‌ గురించిన చర్చలు కూడా ఇద్దరి మధ్యా జరిగాయి. జి7, జి20 సమావేశాలకు సంబంధించి కూడా ఇరువురు నేతలూ చర్చించారు. ఈ విషయాన్ని వైట్‌ హౌస్‌ అధికార ప్రతినిది¸ జుడ్‌ డీరె ధృవీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com