కరోనా పై పోరాటం: యూఏఈ కి భారత వైద్యుల సాయం
- May 09, 2020
దుబాయ్: కరోనా తో పోరాడేందుకు సహాయంగా వైద్య బృందం పంపాలని యూఏఈ చేసిన అభ్యర్థనను భారత ప్రభుత్వం ఆమోదించి భారతదేశానికి చెందిన 88 మంది వైద్య నిపుణుల మొదటి బ్యాచ్ ఈ రాత్రి యూఏఈ కు పంపనుంది. ఆస్టర్ డిఎం హెల్త్‌కేర్ యొక్క నర్సులు బెంగళూరు నుండి దుబాయ్ కి ప్రత్యేక విమానంలో ప్రయాణించనున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక మరియు కేరళలోని మూడు ఆస్టర్ ఆసుపత్రుల నుండి నర్సులను ఎంపిక చేసి యూఏఈ పంపటం జరుగుతోంది. అంతేకాకుండా, భారతదేశంలో చిక్కుకున్న కొద్దిమంది నర్సులు కూడా ఈ విమానంలో తిరిగి వస్తారని తెలిసింది.
ఇంతకుముందు కువైట్ కు కూడా భారత్ వైద్యులు వెళ్లి అక్కడి ప్రభుత్వానికి కరోనా పై పోరాటంలో వైద్య సహాయం అందించిన విషయం గమనార్హం..
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?