వందే భారత్ మిషన్..ఇండియా వెళ్లిన ఇద్దరికి కరోనా పాజిటివ్!!
- May 09, 2020
దుబాయ్: వందే భారత్ మిషన్ తొలి అడుగులోనే ప్రమాదం. అదేంటి అనుకుంటున్నారా? యూఏఈ నుండి కేరళకు తిరిగి వెళ్లిన 363 మందిలో ఇద్దరు భారతీయులకు
కరోనా పాజిటివ్ వచ్చినట్లు కేరళ సిఎం పినరయి విజయన్ శనివారం తెలిపారు.
రోగులను కోజికోడ్, కొచ్చిలోని ఆసుపత్రులలో చేర్చారు. దీంతో మిగితా ప్రయాణీకులను తప్పనిసరి నిర్బంధానికి ఆదేశించారు అధికారులు. కరోనావైరస్ ప్రేరేపిత ప్రయాణ ఆంక్షల మధ్య విదేశాలలో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి భారత్ తన అతిపెద్ద ఆపేరేషన్ ను ప్రారంభించినందున యూఏఈ నుండి రెండు ప్రత్యేక విమానాలు 363 మంది భారతీయులను తిరిగి కేరళకు పంపించాయి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







