వందే భారత్ మిషన్:దోహా నుంచి కేరళ విమానం రద్దు
- May 10, 2020
దోహా:వందే భారత్ మిషన్ లో భాగంగా దోహా నుంచి తిరువనంతపురం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం IX 374 రద్దు అయినట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:35 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా ఖతర్‌లోని అధికారుల నుంచి క్లియరెన్స్ లభించలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో విమానం రద్దు అయినట్టు తెలిపారు. ఖతర్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన రెండో విమానం ఇది. విమానాన్ని తర్వాత తేదీకి రీషెడ్యూల్ చేయనున్నట్టు అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- చక్కెర వినియోగంపై చిన్నారులకు GTA అవగాహన..!!
- పసికందు మృతి కేసు.. తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఒమాన్‌లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- దుబాయ్‌లో ట్రాఫిక్‌కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!
- కార్మికుల రక్షణకు కువైట్ కీలక చర్యలు..!!
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్







