తెలంగాణ లో 33 కొత్త కరోనా కేసులు,ఒకరు మృతి
- May 10, 2020
తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగామరో 33 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1,196కు చేరింది. ఇప్పటి వరకు 751 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 415మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం నమోదైన కేసుల్లో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో కాగా.. మరో ఏడుగురు వలస కూలీలుగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అడ్వెంచర్ టూరిస్టులకు హెచ్చరిక..!!
- దుబాయ్‌లో ట్రాఫిక్‌కు చెక్.. 4 కీలక జంక్షన్లలో కొత్త బ్రిడ్జిలు, టన్నెల్స్..!!
- కార్మికుల రక్షణకు కువైట్ కీలక చర్యలు..!!
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..







