'ముత్రాహ్' బేకరీ మూసివేత కారణం కరోనా కాదు
- May 11, 2020
మస్కట్:ముత్రాహ్ లోని బేకరీలో ఒక వ్యక్తికి కరోనా వ్యాధి సోకిన కారణంగా తాము ఆ బ్యాకరీపై దాడి జరిపి మూసివేయించామని సోషల్ మీడియాలలో వస్తున్నదండా పుకార్లేనని మస్కట్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది. ఆహార, ఆరోగ్య ప్రమాణాలు పాటించని కారణంగా చర్య తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇలాంటి దాడులు తాము విధినిర్వహణలో భాగంగా.. ఆహార తయారీ నియమాలు పాటించని బేకరీలపై, రెస్టారెంట్ లపై చేస్తామన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?