19 న విడుదల కు సిద్ధం అవుతున్న 'కృష్ణాష్టమి ' ..!

- January 29, 2016 , by Maagulf
19 న విడుదల కు సిద్ధం అవుతున్న 'కృష్ణాష్టమి ' ..!

సునీల్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన 'కృష్ణాష్టమి' చిత్రం ఫిబ్రవరి 19న విడుదల కానుంది. చిత్ర నిర్మాత దిల్‌రాజు సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. వాసు వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిక్కి గల్రాని, డింపుల్‌, బ్రహ్మానందం, పోసాని, సుమన్‌, సప్తగిరి తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com