19 న విడుదల కు సిద్ధం అవుతున్న 'కృష్ణాష్టమి ' ..!
- January 29, 2016
సునీల్ కథానాయకుడిగా తెరకెక్కించిన 'కృష్ణాష్టమి' చిత్రం ఫిబ్రవరి 19న విడుదల కానుంది. చిత్ర నిర్మాత దిల్‌రాజు సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ సరికొత్త పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. వాసు వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిక్కి గల్రాని, డింపుల్, బ్రహ్మానందం, పోసాని, సుమన్, సప్తగిరి తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







