ఈద్ అల్ ఫితర్ సెలవుల ప్రకటన
- May 12, 2020
యూఏఈ: యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యమన్ రిసోర్సెస్, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రమదాన్ 29 నుంచి షవ్వాల్ 3 వరకూ పబ్లిక్ సెక్టార్ కి ఈద్ అల్ ఫితర్ బ్రేక్ వుంటుందని పేర్కొంది. మూన్ సైటింగ్ కి అనుగుణంగా ఖచ్చితమైన తేదీల వివరాలు వెల్లడి కానున్నాయి. ప్రేవేట్ సెక్టార్ ఉద్యోగులకు సంబంధించి ఈద్ అల్ ఫితర్ బ్రేక్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. రమదాన్ 29, మే 22న వచ్చే అవకాశాలున్నాయి. షవ్వల్ మే 26 రావొచ్చు. దీన్ని బట్టి చూస్తే ఐదు రోజుల వీకెండ్ పబ్లిక్ సెక్టార్ లోని ఉద్యోగులకు లభించవచ్చు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







