సోషల్ సెక్యూరిటీ బెనిఫీషియరీస్ కోసం 493 మిలియన్ డాలర్ల రమదాన్ సాయం
- May 12, 2020
రియాద్: కింగ్ సల్మాన్, 1.85 బిలియన్ రియాల్స్ (సుమారు 492.6 మిలియన్ డాలర్లు) రమదాన్ ఎయిడ్ పేరుతో సోషల్ సెక్యూరిటీ బెనిఫీషియరీస్ కి అందించాలని ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి 1,000 రియాల్స్ దక్కే అవకాశం వుంది.కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు 500 రియాల్స్ పొందనున్నారని సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. కాగా, సౌదీ అరేబియా వివిధ దేశాల్లో అవసరమైనవారికి రమదాన్ మీల్స్ కూడా అందిస్తోంది. యెమెన్ లో కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్, సేవా కార్యక్రమాల్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







