దుబాయ్:రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్ చేసిన డ్రైవర్ అరెస్ట్
- May 12, 2020
దుబాయ్:రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాపాయ స్టంట్లు చేసిన వ్యక్తిని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై ప్రమాదకరంగా స్టంట్స్ చేసిన సదరు డ్రైవర్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే..ఆ వీడియో వైరల్ గా మారటంతో విషయం కాస్తా పోలీసుల వరకు వెళ్లింది. దీంతో ఫూటేజ్ ను పరిశీలించిన పోలీసులు వాహనం నడిపిన వ్యక్తి వివరాలను సేకరించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యపూరితంగా డ్రైవింగ్ చేయటంతో పాటు..ఎదుటి వ్యక్తులకు ప్రమాదకరంగా వ్యవహరించనందుకుగాను అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







