తెలంగాణా జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- May 12, 2020
దోహా:తెలంగాణా జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం,దోహా ఖతర్ లో కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి పని లేక, జీతం లేక తినడానికి తిండి లేక అవస్థ పడుతున్న కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల చెందిన 15 మంది వలస కార్మికులకు కవిత గారి ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి ఖతర్ నాయకులు హరికా ప్రేమ్, స్వప్న కేశా, శ్రీకాంత్ కొమ్ముల,ఎల్లయ్య తాళ్ళపెళ్లి మరియు సంజయ్ థామస్,శ్రావణి కొండోజు గార్ల సహకారంతో నిత్యావసర సామగ్రిని అందజేయడం జరిగింది.
కరోనా వల్ల కార్మికులు తీవ్ర భయాందోళన కు లోనవుతున్నారని, తొందరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణా వలస కార్మికుల ను వెనక్కు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని కోరారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







