మస్కట్:విచ్చలవిడిగా రోడ్లపై జంతువులను వదిలివేసిన యజమానులపై చర్యలు
- May 12, 2020
మస్కట్:ఒంటెలు వంటి జంతువులను విచ్చలవిడిగా రోడ్లపై వదిలివేసే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. జంతువులను నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలివేసే వారిని ఉపేక్షించేది లేదని జలవనరులు, ప్రాంతీయ మున్సిపాలిటీలు, న్యాయ విభాగం డైరెక్టర్ బదెర్ అల్ సయీది తెలిపారు. జంతువులను రోడ్లపై నిర్లక్ష్యంగా వదిలివేయటం ద్వారా ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోందని, అలాగే ప్రభుత్వ, ప్రవైటు ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. మరీ ముఖ్యంగా సుల్తానేట్ పరిధిలో ఒంటెలను నిర్లక్ష్యంగా వదిలివేయటం ద్వారా ప్రమాదాలకు ఆస్కారం ఇస్తోందని..అందువల్లే జంతువులను నిర్లక్ష్యంగా వదిలివేసే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







