సస్పెన్స్ థ్రిల్లర్ ప్లాన్ B టైటిల్ పోస్టర్ విడుదల
- May 15, 2020
ఏవిఆర్ నిర్మాతగా కెవి.రాజమహి దర్శకత్వంలో వస్తోన్న సినిమా "ప్లాన్ B". శ్రీనివాస్ రెడ్డి, మురళి శర్మ, సూర్య వశిష్ఠ, అభినవ సర్దార్, డింపుల్, నవీన రెడ్డి, రవిప్రకాష్, చిత్రం శ్రీను, షాని సాల్మన్ , రాజేంద్ర, రూప లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను థ్రిల్ చేయబోతోంది. లాక్ డౌన్ తరువాత సినిమాకు ఈ సినిమాకు సంభందించిన ప్రమోషన్స్ యాక్టివిటీస్ ప్రారంభం కానున్నాయి.
నటీనటులు:
మురళి శర్మ, శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, డింపుల్, రవి ప్రకాష్, అభినవ సర్దార్, షాని సాల్మన్ , రాజేంద్ర, నవీన రెడ్డి, చిత్రం శ్రీను.
సాంకేతిక నిపుణులు:
నిర్మాత: ఏవిఆర్
రచన - దర్శకత్వం: రాజమహి.కెవి
కో. ప్రొడ్యూసర్స్: శ్రవణ్ ఎస్, రంజిత్ రెడ్డి బి, అఖిల్ రెడ్డి ఎస్
సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధరి
సంగీతం: స్వర
ఎడిటింగ్: ఆవుల వెంకటేష్
యాక్షన్: శంకర్ ఉయ్యాల
ఆర్ట్: కృష్ణ
ప్రొడక్షన్ డిజైన్: సతీష్ దాసరి
ఎఫెక్ట్స్: రఘునాథ్.కె
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: అగస్థ్య
పిఆర్ఒ: సాయి సతీష్
పబ్లిసిటీ డిజైన్: ఓంకార్ కడియం
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







